Sunday, 8 November 2026

September 2022

జిల్లా వార్తలు

16 న మెదక్ నియోజక వర్గంలో నిర్వహించు ర్యాలీని, సభను విజయవంతం చేయుటకు అధికారులు కలెక్టర్ రమేష్ అధికారులను ఆదేశించారు.

మెదక్, సెప్టెంబర్ 13, 2022 జనం సాక్షి ప్రతినిధి మెదక్ జా తీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 16 న మెదక్ నియోజక వర్గంలో నిర్వహించు ర్యాలీని, సభను విజయవంతం చేయుటకు అధికారులు ప్రణాళికాబద్ధంగా సమన్వయంతో పనిచేయవలసినదిగా…

జిల్లా వార్తలు

కల్వకుర్తిలో కానరాని భద్రత

  •బ్యాంకులో కానరాని భద్రత •ఇంట్లో డబ్బులు ఉంటే దొంగల బెడద •నిత్యం ఏదో ఒకచోట పట్టణంలో దొంగతనాలు •ఏటీఎంలు లూటీ కాకముందే భద్రత పెంచండి నాగర్ కర్నూల్ బ్యూరో సెప్టెంబర్ 13 జనం సాక్షి: కుటుంబంలో ఏ…

జిల్లా వార్తలు

*మెట్పల్లి ఆర్టీసీ డిపో ఉద్యోగులతో సెమినరీ కార్యక్రమం*

మెట్పల్లి టౌన్ సెప్టెంబర్ 13 (జనం సాక్షి) మెట్పల్లి ఆర్టీసీ బస్ డిపో లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆదేశాల మేరకు డాక్టర్ ప్రముఖ సైకాలజిస్ట్ రాజా రత్నాకర్ మెట్పల్లి ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్…

ఆదిలాబాద్

సమైక్యత వజ్రోత్సవం లో విరివిగా పాల్గొనాలి

  – తెరాస పార్టీ మండల అధ్యక్షులు బండి పుల్లారావు అశ్వరావుపేట సెప్టెంబర్ 13( జనం సాక్షి ) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం సమైక్యత వస్త్రోత్సవ ప్రారంభ దినం జరుపుకోవడానికి మండలంలోని ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అధికారులు అధిక…

జిల్లా వార్తలు

విద్యాలయాల్లో పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలి

-విద్యార్థుల ఆరోగ్యం పై శ్రద్ద చూపాలి -కలెక్టర్ శశాంక మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్ 13(జనంసాక్షి) విద్యాలయాల్లో పరిశుభ్రమమైన వాతావరణం కల్పించి విద్యార్దులకు ఆరోగ్యవంతమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం మహబూబాబాద్ లోని కస్తూరిభా…

జిల్లా వార్తలు

ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలి

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్ 13(జనంసాక్షి) కస్తూరిభా గాందీ విద్యార్దులు ఉత్తమ ఫలితాలు సాదించి భవిష్యత్తులో తమ లక్ష్యాలు నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు. మంగళవారం కస్తూరిభా గాందీ బాలికల విద్యాలయం ఆకస్మిక తనిఖీ…

కరీంనగర్

సర్దార్ వల్లభాయ్ పటేల్ కి ఘన నివాళులు

ఆపరేషన్ పోలోతో రజాకర్ల కల చెదిరిపోయింది * దక్షిణ పాకిస్తాన్ కోసం కలలు కన్న కాసిం రాజ్వి * సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యతో తోకముడిచిన నైజాం * బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి  …

జిల్లా వార్తలు

గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం నందు ఆశ్రమ పాఠశాలలు

జనం సాక్షి ప్రతినిధి మెదక్క్, సెప్టెంబర్ 13, 2022 క్రీడల ద్వారా శారీరక దారుడ్యంతో పాటు ఎంతో ఉల్లాసంగా ఆరోగ్య వంతులుగా ఉంటారని, చదువులలో కూడా చురుకుగా రాణిస్తారని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.…

జిల్లా వార్తలు

పల్గుల లో పోషన అభియాన్ ర్యాలీ….

మహదేవపూర్ సెప్టెంబర్ 13 జనంసాక్షి మహాదేవపూర్ మండలంలోని పల్గుల గ్రామంలో మంగళవారంనాడు పోషన అభియాన్ మహోత్సవాలల్లో భాగంగా అంగన్వాడీ లు ర్యాలీ నిర్వహించారు. మహాదేవపూర్ ఐ సి డి ఎస్ ప్రాజెక్టు అధికారిని రాధికా రెడ్డి ఆదేశాల మేరకు…

జిల్లా వార్తలు

నులిపురుగుల నివారణకు కృషి చేయాలి మండల నోడల్ అధికారి సప్న

ముస్తాబాద్ సెస్టంబర్ 13 జనం సాక్షి ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో విద్య సంస్థలు వైద్య సిబ్బంది నులిపురుగుల నివారణకు కృషి చేయాలని, జిల్లా ఆడిట్ అధికారి స్వప్న అన్నారు,  నులిపురుగుల నివారణ దినోత్సవం మంగళవారం…