Sunday, 8 November 2026

September 2022

జిల్లా వార్తలు

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

కూకట్ పల్లి (జనంసాక్షి ): సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాటిని నివారించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ అన్నారు. ప్రస్తుత వాతావరణ మార్పుల కారణంగా…

జిల్లా వార్తలు

అరుణ్ జన్మదిన సందర్భంగా ఆశీర్వదించిన వెంగళరావు…

కూకట్ పల్లి (జనంసాక్షి): కూకట్ పల్లి నియోకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు ను ఫతే నగర్ డివిజన్ బి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అరుణ్ సోమవారం తన పుట్టినరోజు సందర్బంగా మర్యాదపూర్వకంగా…

జిల్లా వార్తలు

వ్యాయామ విద్య వర్క్ షాప్..

ప్రారంబోస్తవ గోడపత్రిక విడుదల  మహబూబ్ నగర్ ఆర్ సి ,సెప్టెంబర్ 12 (జనం సాక్షి) ఈ ఏడాది డిసెంబర్ 11న, హైదరాబాద్ లో జరుగనున్న వ్యాయామ విద్యపై జాతీయ స్థాయి వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు నిర్వహకులు తెలిపారు  .ఈ…

జిల్లా వార్తలు

జిల్లా పరిషత్ చైర్మన్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ల కేటాయింపులో అక్రమాలు

జోగిపేట్ జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ సంగారెడ్డి జిల్లా  డాకూర్ గ్రామంలో నిర్మించిన 104 డబుల్ బెడ్ రూమ్ కేటాయింపులో జరిగినటువంటి అక్రమాలను అరికట్టాలని, నిజమైన అర్హులకు డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించాలని డిమాండ్ చేస్తు నేడు…

జిల్లా వార్తలు

సిఐటియులో 30 మంది ట్రాక్టర్ డ్రైవర్లు చేరిక

హుజూర్ నగర్ సెప్టెంబర్ 12 (జనం సాక్షి): మండలంలోని అమరవరం గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్లు 30 మంది సిఐటియులో చేరారని జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు అన్నారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు కార్మికుల…

జిల్లా వార్తలు

శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో పనిచేస్తుంది

ఎస్పి రంజన్ రతన్ కుమార్. గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 12 (జనం సాక్షి); శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికై పోలీసు శాఖ పూర్తిస్థాయిలో కృషి చేస్తుందని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ అన్నారు.…

ఆదిలాబాద్

బ్రిడ్జ్ నిర్మించండి అంటు యువకుల సాధన దీక్ష,,,

  ఈ సారి వెనకడుగు వేసేదే లేదు గ్రామస్తులు ఇచ్చిన హామీలను వెంటనే త్వరితగతిన పూర్తి స్థాయిలో బ్రిడ్జి నిర్మాణ పనులను మొదలు పెట్టటానికి హామీ వచ్చేంత వరకు మా దీక్ష కొనసాగుతది :-గ్రామస్తులు, జిల్లా కలెక్టర్ వచ్చి…

కరీంనగర్

గురవయ్య మరణం టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు

జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి హుజూర్ నగర్ సెప్టెంబర్ 12 (జనం సాక్షి): గురవయ్య మరణం టిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని హుజూర్ నగర్ జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి అన్నారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని…

జిల్లా వార్తలు

జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి

జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నల్గొండ బ్యూరో. జనం సాక్షి ఈ నెల 16,17,18 తేదీ లలో నల్గొండ నియోజక వర్గ కేంద్రం లో నిర్వహించనున్న జాతీయ సమైక్యతా వజ్రొత్సవాలు విజయ వంతం గా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని…

జిల్లా వార్తలు

ప్రజావాణి ద్వారా రైతుల నుండి వచ్చే భూ సమస్యలను వెంటనే పరిష్కరించండి

-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 12 (జనం సాక్షి); ప్రజావాణి ద్వారా రైతుల నుండి వచ్చే భూ సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి…