ఉత్తమ ఉపాధ్యాయురాలిగా జి.శిరీష కు పాఠశాలలో సన్మానం
ఫోటో :- ఉపాధ్యాయులురాలిని సన్మానిస్తున్న దృశ్యం రుద్రూర్ :- రుద్రూర్ మండల కేంద్రంలోని గాంధీ పాఠశాలలో (ఎంపీ.పి.ఎస్) లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వారి ఆధ్వర్యంలో సోమవారం రోజు జి.శిరీష రాష్ట్ర ఉత్తమ ఉపద్యాయురాలుగా ఎన్నికైన సందర్భముగా మండల…










