పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి.
ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య. ములుగు బ్యూరో,సెప్టెంబర్12(జనం సాక్షి):- పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య అధికారులు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య జిల్లా…










