సీఎం కెసిఆర్ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం
బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వీరబోయిన లింగయ్య సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి ): రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీసీ విద్యార్థి సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వీరబోయిన…









