Sunday, 8 November 2026

September 2022

జిల్లా వార్తలు

గోడ పత్రిక ను విడుదల చేసిన నాయకులు

జహీరాబాద్ సెప్టెంబర్ 11( జనం సాక్షి ) స్థానికత కోసం ముఖ్యమంత్రి కి వినతి కార్యక్రమంలో భాగంగా, చలో అసెంబ్లీ ని విజయవంతం చేయాలి అని ఉద్యమ నాయకులు డిమాండ్ చేశారు ఆదివారం వారు గోడ పత్రిక ను…

జిల్లా వార్తలు

వీఆర్ఏలకు మద్దతుకు వెళ్లినందుకు అక్రమ కేసులను గురైన బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కురుమ సాయిబాబాకు ధైర్యం చెప్పడానికి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రచనా రె

ఎల్లారెడ్డి 11 డిసెంబర్  జనం సాక్షి ఎల్లారెడ్డి మండలంలో ఇటీవల వీఆర్ఏలకు మద్దతుకు వెళ్లినందుకు అక్రమ కేసులను గురైన బిజెపి మండల ప్రధాన కార్యదర్శి కురుమ సాయిబాబాకు ధైర్యం చెప్పడానికి  బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రచనా రెడ్డి…

జిల్లా వార్తలు

విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి:హుస్నాబాద్ సీఐ కిరణ్

హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్ 10(జనంసాక్షి) విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలనీ హుస్నాబాద్ సీఐ కిరణ్ అన్నారు.హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో స్వచ్ఛ గురుకుల కార్యక్రమంలో హుస్నాబాద్ సీఐ కిరణ్,…

జిల్లా వార్తలు

మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుపై అసెంబ్లీలో ప్రస్తావించాలి:-

మిర్యాలగూడ. జనం సాక్షి.. జిల్లా సాధన సమితి మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు విషయమై ఈనెల 12,13 తేదీల్లో జరగనున్న రాష్ట్ర శాసన సభలో ప్రస్తావించి జిల్లా ఏర్పాటుకు కృషి చేయాలని మిర్యాలగూడ జిల్లా సాధన సమితి సభ్యులు ఆదివారం…

ఖమ్మం

రాజంపేట్ లో వైభవంగా గణేష్ నిమజ్జన శోభయాత్ర

జనంసాక్షి- రాజంపేట్ మండల కేంద్రంలోని ఆదివారం వినాయక నవరాత్రి ఉత్సవాల భాగంగా 12 రోజులపాటు విశేష పూజలు అందుకున్న వినాయకుడు నాడు నిమజ్జానికి శోభయాత్ర బయలుదేరారు  పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో వినాయకులను ప్రతిష్టించారు ట్రాక్టర్లలో వినాయకులను పెట్టారు…

జిల్లా వార్తలు

అజీముద్దిన్ కు ఎల్ ఓసి ని రూ. 2,50,000 లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్11  రాయికోడ్ మండలంలోని  సంగాపుర్ గ్రామానికి చెందిన అజీముద్దిన్ కు చికిత్స నిమిత్తం ఎల్ ఓసి  రూ. 2,50,000 లను ఎమ్మెల్యే  చంటి క్రాంతి కిరణ్ అందజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో గ్రామ  సర్పంచ్…

ఖమ్మం

మిర్యాలగూడ జిల్లా కోసం వేలాది నామినేషన్ల తో మునుగోడులో పోటీ చేస్తాం:-

మిర్యాలగూడ. జనం సాక్షి  జిల్లా సాధన సమితి మిర్యాలగూడ ప్రజల చిరకాల ఆకాంక్ష జిల్లా ఏర్పాటు అని, కొత్త జిల్లాల ఏర్పాటులో మిర్యాలగూడకు తీవ్ర అన్యాయం చేశారని మునుగోడు ఎన్నికల కంటే ముందు మిర్యాలగూడ జిల్లాను ప్రకటించాలని లేనిపక్షంలో…

kamareddy\

గ్రామ మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు ఆది వెంకన్న.

దౌల్తాబాద్, సెప్టెంబర్ 11, జనం సాక్షి.  మండల కేంద్రమైన దౌల్తాబాద్ గ్రామ మున్నూరు కాపు సంఘం కార్యవర్గాన్ని ఆదివారం దౌల్తాబాద్ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ మున్నూరు కాపు సంఘం అధ్యక్షునిగా ఆది పెద్ద వెంకన్న,ప్రధాన కార్యదర్శిగా ఆది…

suryapet

జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): సూర్యాపేట జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆ సంఘ జిల్లా అధ్యక్షులు అప్పం శ్రీనివాస్ నివాసంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీతలను, ఉత్తమ  ప్రతిభ కనబర్చిన విద్యార్ధులను  ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా…

జిల్లా వార్తలు

మామిడిగి వీర్ శెట్టి కుటుంబసభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

జహీరాబాద్ సెప్టెంబర్ 11 (జనం సాక్షి) జహీరాబాద్ మండల పరిధిలో ని ఇప్పేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మామిడిగి వీర్ శెట్టి ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించిన శాసన సభ్యులుమానిక్_రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీర్…