గులాబీ జెండాతోనే ఘనమైన అభివృద్ధి: వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు
ఈరోజు (10-09-2022) శనివారం నాడు వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారి సమక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ధారూర్ మండల పరిధిలోని కొండాపూర్ కలాన్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ…









