రోడ్డును సవరించి డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి
రుద్రంగి సెప్టెంబర్ 10 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలో అంతర్గత రోడ్లను సవరించిన అనంతరం డ్రైనేజీ పనులు చేపట్టాలని గ్రామంలోని 5,6 వ వార్డుల సభ్యులు కోరుతున్నారు.రుద్రంగి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం నుండి పశువుల దవాఖాన…










