ఇందుర్తిలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 10: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో శనివారం రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి వేడుకలని ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల…










