మహిళలు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి..
సర్పంచ్ స్వప్న తిరుపతి శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 28 మహిళలు పౌష్టిక ఆహారాన్ని తీసుకొని, ఆరోగ్య సిబ్బంది ,ఐసిడిఎస్ సిబ్బంది సూచనలను పాటించి, ఆరోగ్యంగా ఉండి పండంటి బిడ్డలకు జన్మనివ్వాలని, కేశవపట్నం సర్పంచ్ బండారి స్వప్న తిరుపతి…









