Friday, 6 November 2026

September 2022

ఖమ్మం

రాజాపూర్ తెలుగు వార్డు విఘ్నేశ్వరుని దగ్గర అన్నదాన కార్యక్రమం

కోడేరు (జనం సాక్షి) సెప్టెంబర్ 7 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలో తెలుగు వార్డులో  విగ్నేశ్వరుని దగ్గర యూత్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.…

జిల్లా వార్తలు

ఇంజనీరింగ్ ఫీజులు పెంచాలనే హైకోర్టు నిర్ణయం సరికాదు –

జహీరాబాద్ సెప్టెంబర్ 7 (జనంసాక్షి)ఇంజనీరింగ్ ఫీజులు పెంచాలనే హైకోర్టు నిర్ణయం సరికాదు ఎస్ ఎఫ్ ఐ జహీరాబాద్ ఏరియా ఉపాధ్యక్షులు దుర్గాప్రసాద్ అన్నారు బుధవారం ఆయన. మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులు పెంచుకోవచ్చు అని యాజమాన్యాలకు అనుకూలంగా…

జిల్లా వార్తలు

ఆర్ గార్లపాడు బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడో ???

  ప్రజల కష్టాలు తీరేది ఎన్నడో ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 7 : కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి అధికారుల అలసత్వంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు సామెతగా మారింది. మండల పరిధిలోని రాజశ్రీ గార్లపాడు సమీపంలో ఉన్న వాగు…

జిల్లా వార్తలు

సుంకేసుల కు కొనసాగుతున్న ఇన్ ఫ్లో

రాజోలి 07 సెప్టెంబర్ (జనం సాక్షి) సుంకేసుల జలాశయానికి ఇన్ ఫ్లో కొనసాగుతుండటంతో 27 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జేఈ రాజు తెలిపారు. బుధవారం ఎగువ నుండి 1,55,429 క్యూసెక్కిల నీరు ఇన్ ఫ్లో…

జిల్లా వార్తలు

అందరికి ఆసరా

రాజోలి 07 సెప్టెంబర్ (జనం సాక్షి) అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. మండల కేంద్రమైన రాజోలి లో బుధవారం ఎంపీపీ మరియమ్మ నతనియెల్…

జిల్లా వార్తలు

ఆసుపత్రి భవన నిర్మాణానికి నిధులు మంజూరు పట్ల హర్షం వ్యక్తం

మునగాల, సెప్టెంబర్07(జనంసాక్షి): మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి శిధిలావస్థలోకి చేరుకొని ఉన్న సంగతి మండల వాసులకు తెలిసిన విషయమే. ఇట్టి ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కృషితో ప్రభుత్వం ఒక కోటి…

జిల్లా వార్తలు

16న జరిగే ధర్నాను జయప్రదం చేయండి

సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుర్రి శ్రీరాములు   మునగాల, సెప్టెంబర్ 7(జనంసాక్షి): ప్రజా సమస్యలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని గ్రామాలను స్థానిక సమస్యలపై సర్వే చేసి వాటి పరిష్కారం కొరకు ఈ నెల 16న…

జిల్లా వార్తలు

సెప్టెంబర్ 12,13న విశాఖపట్నం లో జరిగే ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సమావేశాలను జయప్రదం చేయండి…

బోడ సునీల్ మాదిగ ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 12,13న విశాఖపట్నం లో జరిగే ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల జాతీయ కార్యవర్గ సమావేశాలను జయప్రదం చేయాలని నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆర్.ఎన్.బి…

ఆదిలాబాద్

ఈనెల 21న జరిగే కల్లుగీత కార్మిక సంఘం మండల సభను జయప్రదం చేయండి

  దంతాలపల్లి సెప్టెంబర్ 7 జనం సాక్షి ఈనెల 21వ తేదీన మండల కేంద్రంలో నిర్వహించే కల్లుగీత కార్మిక సంఘం మండల మహాసభను జయప్రదం చేయాలని రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఎంవి రమణ, జిల్లా అధ్యక్షుడు యామగాని…

జిల్లా వార్తలు

శ్రీ రేవన సిద్దేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణమాసం ముంగిపు

ఝరాసంగం సెప్టెంబర్ 7 (జనంసాక్షి) మండల పరిధిలోని ఈదుల పల్లి శ్రీ రేవన సిద్దేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణమాసం మండల పూజ ముగింపు కార్యక్రమంలో భాగంగా స్వామి వారికి రుద్రాభిషేకం,బిల్వార్చన,అమ్మ వారికి కుంకుమ పూజ ,హారతి పూజ కార్యక్రమాలు…