అంబేద్కర్ మెమోరియల్ లో శవపేటికలు
డోర్నకల్ సెప్టెంబర్ 6 జనం సాక్షి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జ్ఞాపకార్ధంగా అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ పేరిట నిర్మించిన భవనాన్ని ఆశాయానికి విర్దుద్దంగా వస్తువుల వినియోగం జరుగుతుంది.అంబేద్కర్ భవనంతో విజ్ఞానం పెంచాల్సి పుస్తకాలు,చదువ చేప్పే ట్యాటర్లను…










