ఘనంగా జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ జన్మదిన వేడుకలు…
-సరిత తిరుపతయ్య యూత్ అధ్వర్యంలో రోగులకు పాలు,బ్రెడ్లు,పండ్లు పంపిణీ.. గద్వాల రూరల్ సెప్టెంబరు 06 (జనంసాక్షి):- ‘‘ప్రజాసేవకు అసలైన నిర్వచనం చెబుతూ, బడుగు బలహీన వర్గాల బంధువుగా పిలువబడుతున్న జోగులాంబ గద్వాల జిల్లా మొదటి మహిళా జెడ్పి…










