అన్న దానం చేసిన జడ్పిటిసి దంపతులు.
పినపాక ,సెప్టెంబర్ 5 (జనంసాక్షి):- పినపాక మండలం జడ్పిటిసి దాట్ల సుభద్రాదేవి వాసు బాబు వారి స్వగ్రామమైన టీ కొత్తగూడెం గ్రామంలో గణపతి నవరాత్రుల సందర్భంగా విజ్ఞ వినాయకుడు గణపతి విగ్రహాన్ని అందజేశారు. నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ప్రతినిత్యం…










