Friday, 6 November 2026

September 2022

కరీంనగర్

కరీంనగర్ పార్లమెంట్ లో కాషాయ జెండా శాశ్వతం చేస్తాం

కరీంనగర్ బిజెపి పార్లమెంట్ కన్వీనర్ బోయిన్ పల్లి ప్రవీణ్ రావు కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) : కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేసి, కరీంనగర్ పార్లమెంటుపై శాశ్వత కాషాయ…

ఆదిలాబాద్

సమాజంలో ఉపాధ్యాయ వృత్తి కీలకం.

పాఠశాల చైర్మన్ నాగమ్మ. తాండూరు సెప్టెంబర్ 5( జనం సాక్షి)సమాజంలో ఉపాధ్యాయ వృత్తి కీలకమైందని మల్రెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాల చైర్మన్ నాగమ్మ పేర్కొన్నారు. సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యను బోధించారు. విద్యార్థులు…

జిల్లా వార్తలు

25 ఏళ్ల లో జరగనీ అభివృద్ధి ఈ రెండున్నర ఏళ్లలో జరిగింది – యుద్ధప్రాతిపదికన అభివృద్ధి పనులు

– కేసులు పెట్టి అభివృద్ధిని అడ్డుకోలేరు -17వ వార్డులో అన్నదానం ప్రారంభించిన ఎమ్మెల్యే – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ సెప్టెంబర్ 5 (జనం సాక్షి): హుజూర్ నగర్ నియోజకవర్గంలో 25 ఏళ్ల లో జరగనీ అభివృద్ధి…

జిల్లా వార్తలు

విలేఖరి సహదేవ్ ను సీరోల్ ఎస్సై అవమానపరచడం సరికాదు.

కరణం రాజన్న సిపిఐ మండల కార్యదర్శి కురవి సెప్టెంబర్-4 (జనంసాక్షి న్యూస్) ఒక గిరిజన మహిళకు సంబంధించిన వాస్తవాలు ప్రచురించినందుకు సీరోల్ ఎస్సై నరేష్ అక్షర లీడర్ ప్రతినిధి బేత మల్లు సహదేవుని అవమానించడం సరికాదని సిపిఐ మండల…

జిల్లా వార్తలు

తెరాసలో చేరిన ఎంపిటిసిలు

జనం సాక్షి కథలాపూర్ కథలాపూర్ మండల కేంద్రంలో ఆసరా పెన్షన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేష్ బాబు నిర్వహిస్తున్న సందర్భంగా దూలుర్, తక్కలపల్లి ఎంపీటీసీలు తెరాసలో చేరారు, ఈ సందర్భంగా దూలూరు ఎంపీటీసీ నక్క లక్ష్మి, తక్కలపల్లి ఎంపిటిసి లక్ష్మి…

ఆదిలాబాద్

ఉత్తమ ఉపాధ్యాయునికి అత్యుత్తమ పురస్కారం

దంతాలపల్లి సెప్టెంబర్ 5 జనం సాక్షి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఎండి యాకూబ్ అలీ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడంతో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు…

జిల్లా వార్తలు

ఘనంగా ప్రోపెసర్ కోదండరాం జన్మదిన వేడుకలు

ఇబ్రహీంపట్నం ,సెప్టెంబర్ 05 ,(జనం సాక్షి ) ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెజస జిల్లా కార్యదర్శి చింతకుంట శంకర్ పాల్గొని కేకు కోసి అనంతరం…

suryapet

శ్రీశ్రీ నగర్ లో సామూహిక కుంకుమార్చనలు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): వినాయక నవరాత్రులను పురస్కరించుకుని స్థానిక శ్రీశ్రీ నగర్ లో నెలకొల్పిన వినాయక విగ్రహం వద్ద సోమవారం మహిళలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 30 వార్డ్ కౌన్సిలర్ పల్స మహాలక్ష్మీ మల్సూరు పాల్గొని ప్రత్యేక…

జిల్లా వార్తలు

క్షయ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత

హుజూర్ నగర్ సెప్టెంబర్ 5 (జనం సాక్షి): క్షయ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. సోమవారం లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో, హుజూర్ నగర్…

జిల్లా వార్తలు

సంక్షేమ పథకాలలో తెలంగాణ రాష్ట్రం ముందంజ

వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే రమేష్ బాబు జనం సాక్షి కతలాపూర్ తెలంగాణ లో తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది రకాల పెన్షన్ నుండి 45 లక్షల పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని…