వ్యవసాయ విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం
టేకులపల్లి, సెప్టెంబర్ 3( జనం సాక్షి): వ్యవసాయ విద్యుత్ సరఫరా లో ప్రతిరోజు తరచూ అంతరాయం కలుగుతున్నందున రైతులు అన్ని విధాలుగా ఇబ్బందులు గురవుతున్నారు . మండలంలో నాలుగు విద్యుత్ సబ్ స్టేషన్ ఉన్నప్పటికీ వ్యవసాయ విద్యుత్తు సరఫరాలో…









