సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
డోర్నకల్ సెప్టెంబర్ 2 జనం సాక్షి ముఖ్యమంత్రి కెసిఆర్ అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేసిన సందర్భంగా డోర్నకల్ మండలం అందనాలపాడు గ్రామంలో శుక్రవారం కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేక చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని…










