Wednesday, 4 November 2026

September 2022

జిల్లా వార్తలు

మున్నూరు కాపు సంఘం వరంగల్ అధ్యక్షులు దామెర శెట్టి ఉత్తరయ్య ను పరామర్శించిన రాష్ట్ర కన్వీనర్

జనం సాక్షి: నర్సంపేట  మున్నూరు కాపు సంఘం వరంగల్  అధ్యక్షులు దామెర శెట్టి ఉత్తరయ్య అనారోగ్యానికి గురికావడముతో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సర్దార్ పుటం  పురుషోత్తం రావు పటేల్ నర్సం పేట వారి గృహం…

జిల్లా వార్తలు

కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు..

జెండా ఊపి ప్రారంభించిన మాజీ ఎమ్యెల్యే కొమ్మూరి చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 02 : నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు, నిరుద్యోగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న…

జిల్లా వార్తలు

వీఆర్ఏల పట్ల సీఎం మొండి వైఖరి విడాలి

సిపిఐ(ఎం) మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 02 : వీఆర్ఏల పట్ల సీఎం కేసీఆర్ మొండి వైఖరి వీడి వారికిచ్చిన హామీలను వెంటనే అమలు చేసి సమ్మెను విరమింప జేయాలని సిపిఐ(ఎం) మండల…

జిల్లా వార్తలు

నూతన పెన్షన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ,ఎమ్మెల్యే*

పెద్దేముల్ సెప్టెంబర్ 02 (జనం సాక్షి) పెద్దేముల్ మండలంలోని కందనెల్లి జి పి ఆర్ గార్డెన్ లో శుక్రవారం నాడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ల చేతుల…

జిల్లా వార్తలు

ఒంటి కాళ్లతో నిరసన చేసిన విఆర్ఏలు

మల్దకల్ సెప్టెంబర్ 2 (జనంసాక్షి) ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ  జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం ముందు ఒంటికాలతో నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా యూనియన్ మండల…

జిల్లా వార్తలు

రాష్ట్రస్థాయి పోటీలకు ఎం జె పి విద్యార్థులు.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 2, జనం సాక్షి. రాష్ట్రస్థాయి సేపక్ తక్రా పోటీలకు మండల పరిధిలోని లింగరాజు పల్లి ఎం జె పి గురుకుల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ శోభారాణి పిడి వెంకట్రాంరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో…

కామారెడ్డి

5నా చలో నిజాంబాద్-ముఖ్య అతిథి కేసీఆర్

___గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 02 కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని శుక్రవారం తెరాసా మండల విస్తృత సమావేశం హరాలే గార్డెన్ లో జరిగింది  ఈనెల ఐదున నిజామాబాదులో జరగబోయే భారీ బహిరంగ సభకు గాంధారి మండలం నుండి 5000…

జిల్లా వార్తలు

స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి..

టేక్మాల్ జనం సాక్షి సెప్టెంబర్ 2 ఆంధ్రప్రదేశ్ మాజీ  ముఖ్యమంత్రి స్వర్గీయ  వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా టేక్మాల్ గాంధీభవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించిన కాంగ్రెస్ నాయకులు. మండల పార్టీ అధ్యక్షులు నిమ్మ…

కామారెడ్డి

జుక్కల్ లో గర్భిణిలకు ఆరోగ్య అవగాహన

జుక్కల్, సెప్టెంబర్2,జనంసాక్షి, జుక్కల్ మండల ఐఆర్సీఎస్ ఆధ్వర్యంలో జుక్కల్ క్లస్టర్ హెల్త్ సెంటర్ లో శుక్రవారం గర్భిణీలకు ఆరోగ్యం పై అవగాహన కల్గించారు. పండ్లు పంపిణీచేశారు. ఈ సందర్బంగా ఐఆర్సీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ విక్రమ్ మాట్లాడుతు గర్భిణీ…

జిల్లా వార్తలు

1116 కిలోల లడ్డు తయారీ ప్రారంభించిన ఎమ్మెల్యే నరేందర్

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 02(జనం సాక్షి) కాశిబుగ్గ వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల సందర్భంగా  శుక్రవారం శ్రీ భద్రకాళి పరపతి సంఘం  ఆధ్వర్యంలో 1116 కిలోల లడ్డు మహా ప్రసాదమును   సోమవారం రోజున  సాయంత్రం  గంటలకు  వర్తక…