Wednesday, 4 November 2026

September 2022

జిల్లా వార్తలు

గణపతి నిమార్జన కార్యక్రమాలు శాంతియుతంగా చేసుకోవాలి -ఎస్సై బాణోత్ వెంకన్న

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్2(జనంసాక్షి) గణపతి నిమర్జన కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని గార్ల ఎస్సై బాణోత్ వెంకన్న అన్నారు. శుక్రవారం స్థానిక ఏవిఆర్ ఫంక్షన్ హాలులో మండలంలో అన్నిగ్రామాల కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి నవరాత్రి పూజలు, నిమర్జన కార్యక్రమాలపై…

జిల్లా వార్తలు

హరీష్ రావు శుక్రవారం మనోహరబాద్ మండల కేంద్రం లో నూతనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడు

మెదక్ ప్రతినిధి జనం సాక్షి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శుక్రవారం మనోహరబాద్ మండల కేంద్రం లో నూతనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడంతోపాటు రెండు కోట్లు వ్యయంతో నిర్మించనున్న పిహెచ్సి భవనానికి…

suryapet

రైతాంగాన్ని దివాలా తీయిస్తున్న కేంద్ర ప్రభుత్వం

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రైతాంగాన్ని దివాలా తీయిస్తున్నదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి విమర్శించారు.జిల్లా కేంద్రంలోని ఎంవిఎన్ భవనంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు…

suryapet

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా అంకతి వెంకన్న

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్ -2 ప్రధానోపాధ్యాయులు అంకతి వెంకన్నకు 2022 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు.1996లో ఉపాధ్యాయ వృత్తిలో చేరిన ఆయన 2002లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్…

జిల్లా వార్తలు

సబ్సిడీపై నూతన పశుగ్రాస విత్తనాలు

-సహాయ సంచాలకులు డాక్టర్ యు.ఆర్.రమేష్. గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 2, (జనం సాక్షి); సి ఎస్ హెచ్ 24 ఎం ఎఫ్ రకానికి చెందిన నూతన హైబ్రిడ్ బహువార్షిక జొన్నజాతి పశుగ్రాస విత్తనాలు 75 శాతం సబ్సిడీతో గద్వాల…

కామారెడ్డి

అధికారుల తీరుకు నిరసనగా సభను వాకౌట్ చేసిన ప్రజాప్రతినిధులు

జనంసాక్షి   రాజంపేట్  మండల కేంద్రంలోని ఎంపీపీ లింగాల స్వరూప అధ్యక్షతన సర్వసభ సమావేశం నిర్వహించారు సర్వసభ సమావేశం ప్రారంభించిన పదినిమిషాలకే వాకౌట్ చేసిన ప్రజాప్రతినిధులు పూర్తి వివరాలకు వెళ్తే రాజంపేట్ మండల సర్వ సమావేశం.  ఎప్పటిలాగే ఈసారి కూడా…

జిల్లా వార్తలు

*40వ, రోజుకు చేరుకున్న వీఆర్ఏల నిరవధిక సమ్మె*

మద్దూర్ (జనంసాక్షి): నారాయణపేట జిల్లా  మద్దూర్ మండలంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు అన్ని గ్రామ VRAలు  తమ సమస్యలను పరిష్కరించాలని 40వ రోజు  నిరవధిక సమ్మె కొనసాగుతుంది. తెలంగాణ  ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన హామీలను వెంటనే అమలు…

జిల్లా వార్తలు

ఎస్సారెస్పీ కెనాల్ కాల్వ బాధిత రైతులకు అన్యాయం జరుగుతోంది

దేవరుప్పుల ,సెప్టెంబర్ 02 (జనం సాక్షి) :    తెలంగాణ ప్రభుత్వం వివిధ రిజర్వాయర్ ఎస్సారెస్పీ కెనాల్  కాల్వ కోసం రైతుల నుంచి భూములను సేకరిస్తున్న సంగతి తెలిసిందే. చెన్నూరు రిజర్వాయర్  ఎస్సారెస్పీ కెనాల్ కాలువ కింద పోతున్న రైతులు భూములను …

జిల్లా వార్తలు

*ఆ కండువా కప్పుకున్నది మా కార్యకర్తలు కాదు*

*మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దికృష్ణ మూర్తి గౌడ్*     *దేవరుప్పుల,26 ఆగస్టు(జనం సాక్షి):* దేవరుప్పుల మండల లో పాలకుర్తి నియోజకవర్గం స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వం లేని…

జిల్లా వార్తలు

దీపాల కాంతుల్లో వెలిగి పోయిన దేవరుప్పుల

దేవరుప్పుల, ఆగస్టు 26 (జనం సాక్షి):* దేవరుప్పుల మండలకేంద్రంలో కొత్తవాడ లో బోనాల పండుగను గ్రామస్తులు గురువారం ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలను నెత్తిన ఎత్తుకొని గ్రామంలోని ప్రధానవీధుల గుండా డప్పువాయిద్యాల  మధ్య భక్తులు పూనకాలతో శోభాయాత్ర  సాగింది. గ్రామదేవతలకు…