మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు పంపిణీ
గరిడేపల్లి, సెప్టెంబర్ 1 (జనం సాక్షి): మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గడ్డిపల్లి పాఠశాలలో ప్రభుత్వం నుంచి సరఫరా చేయబడిన ఏకరూప దుస్తులను విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేయనైనది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్,…










