Monday, 2 November 2026

September 2022

జిల్లా వార్తలు

పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి

టిపిటిఎఫ్ జిల్లాఅధ్యక్షులుY.సత్యనారాయణ, పిట్లం,సెప్టెంబర్1,జనంసాక్షి, కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్)ను రద్దుచేసి పాత పెన్షన్ స్కీం(ఓపిఎస్)ను అమలు చేయాలని కామారెడ్డి టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు Y.సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆయన గురువారం పిట్లంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ…

జిల్లా వార్తలు

•ఆసరా వృద్ధాప్య పింఛను మంజూరులో అర్హులకు మొండి చేయి*

బయ్యారం,సెప్టెంబర్ 1(జనంసాక్షి): వృద్ధాప్యంలో  ఇతరులపై ఆధారపడకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్ వృద్ధాలకు చేయూతనిస్తుంది.ముఖ్య మంత్రి కెసిఆర్ అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి  ఆసరా అందించాలనే ప్రయత్నం పూర్తి స్థాయిలో ఫలించలేదు.అధికారుల నిర్లక్ష్యమో, ప్రజాప్రతినిధుల వైఫాల్యమో గాని…

జిల్లా వార్తలు

భిక్షాటనతో వీఆర్ఏల నిరసన దీక్షలు —

– తెలకపల్లి అక్షిత ప్రతినిధి తెలకపల్లి వీఆర్ఏలు తమ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ గురువారం మండల కేంద్రంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం నాగర్ కర్నూలు జిల్లా…

జిల్లా వార్తలు

సికింద్రాబాద్ జి.హెచ్.ఎం.సి జోనల్ కార్యాలయం లో శ్రీ వినాయక చతుర్థి పూజలు.

సికింద్రాబాద్ (జనం సాక్షి ):     సికింద్రాబాద్ జి.హెచ్.ఎం.సి జోనల్ కార్యాలయం లో      భాగ్యనగర్  మున్సిపల్ ఎంప్లాయ్ యూనియన్   ఆధ్వర్యంలో  *శ్రీ వినాయక చతుర్థి  సందర్భంగా పూజలు  లో   జోనల్ కమీషనర్  శ్రీనివాస్ రెడ్డి   పాల్గొన్నారు…

జిల్లా వార్తలు

ప్రజల సంక్షేమమే తన ధ్యేయంగా కృషి చేస్తున్న నాయకుడు

శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి గారు. దోమ సెప్టెంబర్ 1(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని గుండాల్, దాదాపూర్ మల్లెపల్లి గ్రామాలలో నూతనంగ లబ్ది పొందిన పించన్ ప్రోసిడింగ్ లు మరియు స్మార్ట్ కార్డులను అందించడం జరిగింది. తదుపరి…

జిల్లా వార్తలు

సిపిఎస్ ను రద్దు చేయాలి –యు.ఎస్.పి.సి డిమాండ్

టేకులపల్లి, సెప్టెంబర్ 1( జనం సాక్షి ): సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని యు.ఎస్.పి.సి ఆధ్వర్యంలో గురువారం మండలంలోని ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ డిమాండ్ చేశారు. ఈ…

కామారెడ్డి

సిపిఎస్ విధానం రద్దు చేయాలి

గరిడేపల్లి, సెప్టెంబర్ 1 (జనం సాక్షి): పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ…

జిల్లా వార్తలు

ప్రజాగోష బిజెపి భరోసా

శంకరా పట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 1 మన మానకొండూరు నియోజకవర్గంలో గురువారం నాడు భారతీయ జనతా పార్టీ చేపట్టనున్న ప్రజా గోస-బీజేపీ భరోసా యాత్రకి సంబంధించి బీజేపీ శంకరపట్నం మండల శాఖ అధ్యక్షులు చల్ల ఐలయ్య గారి…

ఖమ్మం

నేడు ఆసరా పింఛన్లు ఎమ్మెల్యే హరిప్రియ చేతులు మీదుగా పంపిణీ

టేకులపల్లి, సెప్టెంబర్ 1( జనం సాక్షి):  నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఆసరా పింఛన్లను సెప్టెంబర్ 2న ఇల్లందు శాసనసభ్యురాలు బానోతు హరిప్రియ నాయక్ చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ముందుగా ఇల్లందు మండలంలో సింగరేణి…

జిల్లా వార్తలు

నూతన పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్

గరిడేపల్లి, సెప్టెంబర్ 1 (జనం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఆసరా పెన్షన్ కార్డులను కల్మలచెరువు గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ మూలగుండ్ల విజయ సీతారాంరెడ్డి చేతుల మీదుగా వృద్దులకు వితంతువులకు ఒంటరి మహిళలకు నూతన…