భద్రకాళి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 27(జనం సాక్షి) వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ క్రమంలో మంగళవారం అమ్మవారిని అన్నపూర్ణ దేవి అలంకారంలో అలంకరించారు జిల్లా నలుమూలల నుండి వేలాది…










