ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు.
నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్27,జనంసాక్షి,,, స్వాతంత్య్ర సమరయోధుడు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముద్దుబిడ్డ, తెలంగాణ విముక్తికి అవిశ్రాంత పోరాటం చేసిన యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం నిర్మల్ మున్సిపల్ కార్యాలయం…









