పంటల నమోదు ప్రక్రియను పరిశీలించిన జిల్లా అధికారి అభిమన్యుడు
టేకులపల్లి, అక్టోబర్ 13( జనం సాక్షి): పంటలు నమోదు ప్రక్రియను జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు టేకులపల్లి మండలంలో గురువారం. పరిశీలించారు. బేతంపూడి రెవెన్యూ గ్రామంలో 20 మంది రైతుల పంటల పరిశీలన కొరకు డి ఏ ఓ…










