Tuesday, 10 November 2026

October 2022

జిల్లా వార్తలు

జిలుగు వెలుగుల పండుగ దీపావళి ఆనందంగా జరుపుకోవాలి.. జిల్లా కలెక్టర్ గోపి

వరంగల్ బ్యూరో: అక్టోబర్ 23(జనం సాక్షి)    సంస్కృతికి ప్రతిబింబంగా జరుపుకునేది పండుగలని, వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల,మత ,వర్గ విభేదాలను విస్మరించి, సమైక్యంగా జరుపుకునే పండుగ దివ్య దీపాల దీపావళి అని, ఈ పండుగను  ప్రజలందరూ…

ఖమ్మం

చేనేత కార్మికులను ప్రభుత్వ అండ

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వీణవంక అక్టోబర్ 23 (జనం సాక్షి ) వీణవంక మండలం కోర్కల్ గ్రామంలో చేనేత సహకార సంఘంలో చేనేత ఉత్పత్తులపై కేంద్ర విధించిన జిఎస్టి రద్దు చేయాలని చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమ…

జిల్లా వార్తలు

ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవి- జడ్పీటీసీ అనిల్ జాదవ్.

నేరడిగొండఅక్టోబర్23(జనంసాక్షి):భక్తి శ్రద్ధలతో గుస్సాడి దండారి ఉత్సవాలను సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించడం ఆదివాసీలకే చెల్లుతుంది జెడ్పీటిసి అనిల్ జాధవ్ అన్నారు.ఆదివారం మండలంలోని నేరడిగొండ గ్రామంలో అనిల్ జాదవ్ నివాసంలో దండారి వేడుకల్ని నిర్వహించారు. జడ్పీటీసీ అనిల్ జాదవ్ మండలంలోని…

జిల్లా వార్తలు

ఒకరి రక్తదానం.. మరొకరికి ప్రాణదానం..

కబడ్డీ అసోసియేషన్ జిల్లా చైర్మన్ జనార్దన్ రెడ్డి. ఊరుకొండ, అక్టోబర్ 23 (జనంసాక్షి): యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్త దానం చేయడం వల్ల ఒకరి రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుందని కబడ్డీ మరియు కరాటే అసోసియేషన్ జిల్లా…

జిల్లా వార్తలు

భారత్ గెలువు పట్ల విజయోత్సవ సంబరాలు..

ఊరుకొండ, అక్టోబర్ 23 (జనంసాక్షి): టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఉత్కంఠ భరితంగా సాగిన హోరాహోరీ పోరులో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా ఆదివారం ఊరుకొండ మండల కేంద్రంలో ఊరుకొండ యూత్…

ఖమ్మం

కోటపల్లి మండలంలో దారుణం….

-దహన సంస్కరనాలకు వెళ్లిన బృందం పై తేనెటీగల దాడి. -ఒకరు మృతి కోటపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని బబ్బెరచెల్క గ్రామానికి చెందిన కొండపర్తి చంద్రకాంత(70)అనే మహిళ మృతి చెందగా ఆమెకు దహన సంస్కారాలు నికిత్తం వెళ్లిన…

జిల్లా వార్తలు

క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన సింగల్ విండో చైర్మన్

మల్దకల్ అక్టోబర్ 23(జనంసాక్షి) మండల పరిధిలోని శేషంపల్లి గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా గ్రామీణ క్రికెట్ టోర్నమెంటును ఆదివారము సింగల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ యువకులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని…

జిల్లా వార్తలు

చిన్నారిని ఆశీర్వదించిన తెరాస నాయకులు

పెద్దవంగర అక్టోబర్ 23(జనం సాక్షి )కిరాణా మార్చెంట్ వెల్ఫేర్ ఫంక్షన్ హాల్ తొర్రూర్ లో ఆదివారం చిట్యాల గ్రామానికి చెందిన చిదిరాల యకలక్ష్మి-వెంకన్న మనువరాలు జన్మదిన వేడుకకు హాజరై చిన్నారి అర్హ ను ఆశీర్వదించిన తెరాస మండల పార్టీ…

కామారెడ్డి

దిపావళి కి ధర తగ్గిన పూలు..

కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్23 (జనంసాక్షి); ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా దీపావళి వేడుకలకు సిద్ధమైన ప్రజలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో దీపావళి సందర్భంగా షాపులు, టపాకాయల దుకాణాలలో జన సందోహం ఏర్పడింది, పూర్తి వివరాల్లోకి…

జిల్లా వార్తలు

మాజీఉపసర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన వైస్ ఎంపీపీ కల్పనరాజుయాదవ్

పెద్దవంగర అక్టోబర్ 23(జనం సాక్షి )పెద్దవంగర మండల ఉప్పరగూడెం గ్రామంలోఆదివారం తెరాస మలిదశ ఉద్యమనాయకుడు మేకల శ్రీనివాస్, తండ్రి మేకల వెంకటయ్య, ఇటీవల అనారోగ్యంతో మరణించాడు.దశదిన కార్యక్రమానికి హాజరై వారికి సంతాపం వ్యక్తం చేశారు. వైస్ ఎంపీపీ బొమ్మరబోయిన…