వికలాంగుల సమస్యల పై ప్రత్యేక ప్రజావాణి నిర్వహించాలి
(ఈవినింగ్ న్యూస్ జహీరాబాద్ ) వికలాంగుల సమస్యల పైన ప్రతినెలలో ఒక రోజు ప్రజావాణి ఏర్పాటు చేయాలి అని వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సింలు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్…










