తహశీల్దార్ కార్యాలయంను దిగ్బంధించిన విఆర్ఏలు
మల్దకల్ అక్టోబర్10 (జనంసాక్షి) మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం విఆర్ఏలు దిగ్బంధించారు.గత 78 రోజులుగా న్యాయ పరమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేపట్టినా ప్రభుత్వం స్పందించక పోవడంతో కార్యాలయాన్ని దిగ్బంధం చేసి అధికారులు కార్యాలయానికి రాకుండా అడ్డుకున్నారు.దీనితో…








