తహసీల్దార్ కార్యాలయం దిగ్బంధం చేసిన విఆర్ఏలు.
బెల్లంపల్లి, అక్టోబర్10, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం విఆర్ఏలు దిగ్బంధించారు. గత 78 రోజులుగా న్యాయ పరమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేపట్టినా ప్రభుత్వం స్పందించక పోవడంతో కార్యాలయాన్ని దిగ్బంధం చేసి తహసీల్దార్ మరియు ఇతర…









