ఆర్టీసీ బస్సులో బంగారు ఆభరణాలు చోరీ.
నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్.దసరా పండక్కి తన తల్లిగారింటికి వెళ్లి,ఆర్టీసీ బస్సులో తిరిగి వస్తుండగా బ్యాగులో ఉన్న 7 1/2 బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తి దొంగలించిన సంఘటన చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం.నేరేడుచర్ల మండలంలోని నివాసం…









