మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన : ఇటికాల చిరంజీవి
మోత్కూరు అక్టోబర్ 8 జనంసాక్షి : మోత్కూర్ మండల పరిధిలోని దాచారం గ్రామంలో సురారం నర్సింహ (45) అకాల మరణం చెందగా వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి…









