విఆర్ఏల సమ్మెకు తుడుం దెబ్బ నాయకుల మద్దతు.
సంఘీభావం తెలుపుతున్న తుడుం దెబ్బ నాయకులు. బెల్లంపల్లి, అక్టోబర్7,(జనంసాక్షి) రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 75 వ రోజుకు చేరుకుంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని,…










