మహాత్మా గాంధీ ఆశయాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలి
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని లంబాడీ విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు బానోతు హరీష్ నాయక్ అన్నారు.ఆదివారం మహాత్మా జయంతి సందర్భంగా స్థానిక ఎంజీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహానికి…









