శ్రీరామ సేవా సమితి ఏర్పాటు….
కమిటీకి 2లక్షల రూపాయల విరాళం అందించిన పెద్ద బుచ్చిరెడ్డి… చిలప్ చేడ్/అక్టోబర్/జనంసాక్షి :- మండలంలోని ఫైజాబాద్ గ్రామంలో శనివారం నాడు హనుమాన్ మందిరం వద్ద గ్రామా పెద్దలు,యువకులు సమావేశమై శ్రీరామ సేవ సమితిని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమితి…










