Monday, 9 November 2026

October 2022

జిల్లా వార్తలు

బాధిత మహిళలకు బాలికలకు అండగా భరోసా సెంటర్ సేవలు

లైంగిక దాడులకు గురైన బాధితులకు భరోసా సిద్దిపేట పోలీస్ బాధితులకు భరోసా కేంద్రం పూర్తి సహయ సహకారాలను అందిస్తుంది సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత  సిద్దిపేట బ్యూరో అక్టోబర్ 20( జనం సాక్షి )లైంగిక దాడులకు గురైన…

జిల్లా వార్తలు

రాజగోపాల్ రెడ్డికి భారీ షాక్

మునుగోడు అక్టోబర్20(జనంసాక్షి):బిజెపి పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బిజెపి పార్టీని మునుగోడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.మునుగోడు ఉప ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో బిజెపి అభ్యర్థి…

ఆదిలాబాద్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

జగదేవ్ పూర్, అక్టోబర్ 20 (జనంసాక్షి): అప్పుల బాధ భరించలేక  ఓ రైతు ఆత్మహత్య సంఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండల పరిధిలోని మునిగడప మధిర గ్రామం గోపాల్ పూర్ లో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు…

జిల్లా వార్తలు

విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ…

వరంగల్ బ్యూరో: అక్టోబర్ 20 (జనం సాక్షి)  వరంగల్   లోని ప్రభుత్వ సహాయక వాణి ప్రాథమిక పాఠశాలలో అదే పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గా పనిచేసి పదవి విరమణ పొందిన శ్రీ సిహెచ్ చంద్రయ్య, సూర్య కళ రిటైర్డ్ గెజిటెడ్…

జిల్లా వార్తలు

మునుగోడులో గొల్ల కురుమల భారీ ధర్నా

*నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం మునుగోడు అక్టోబర్20(జనంసాక్షి): బిజెపి వైఖరికి నిరసనగా మునుగోడులో గొల్ల కురుమల భారీ ధర్నా నిర్వహించి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎంపీపీ కర్నాటి స్వామి…

జిల్లా వార్తలు

ఇండ్ల నిర్మాణదారులకు చెక్కులను పంపిణీ చేసిన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి.

బాన్సువాడ, అక్టోబర్ 20 (జనంసాక్షి): పేదల ఆత్మగౌరం కాపాడడానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని తెరాస ప్రభుత్వం చేపట్టడం జరిగిందని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కోనాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించే డబుల్…

జిల్లా వార్తలు

డయల్ 100, షీ టీమ్స్ పై అవగాహన.

కౌడిపల్లి (జనం సాక్షి)..మెదక్ ఎస్పి రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు కౌడిపల్లి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో “ఓపెన్ హౌస్” కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని నర్సాపూర్ సిఐ షేక్ లాల్ మదర్ తెలిపారు.ఈ…

జిల్లా వార్తలు

అడవులను కాపాడుకుందాం ఆలకుంట్ల సాయన్న

పెద్దవంగర అక్టోబర్ 20(జనం సాక్షి )సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో  మండల కేంద్రంలో అడవి సంరక్షణ నియమాలను వ్యతిరేకిస్తూ కరపత్రావిష్కరణ చేయడం జరిగింది. సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ తోరూర్ డివిజన్ కార్యదర్శి ఆలకుంట్ల సాయన్న. మాట్లాడుతూ అడవి సంరక్షణ నియమాలను వ్యతిరేకిస్తూ…

జిల్లా వార్తలు

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో హుస్నాబాద్ మండల యువకులు.

హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 20(జనంసాక్షి) మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఇంచార్జి గా మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామంలో హుస్నాబాద్ మండల అధ్యక్షులు వంగ వెంకట రాంరెడ్డి ఆదేశాల మేరకు…

suryapet

పి హెచ్ సి లో కంటి వైద్య శిబిరం

ఏర్గట్ల అక్టోబర్ 20 ( జనంసాక్షి ): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని పి హెచ్ సి సెంటర్ లో గురువారం రోజున వైద్య అధికారి స్టెపి రాణి ఆధ్వర్యంలో డాక్టర్ భుజంగా రెడ్డి  కంటి వైద్య…