సీనియర్ అసిస్టెంట్ ఉదయ్ కిరణ్ కు ఘనంగా వీడ్కోలు
మల్దకల్ అక్టోబర్ 20 (జనంసాక్షి) మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఉదయ్ కిరణ్ బదిలీపై కేటీ దొడ్డి మండలానికి వెళుతున్న సందర్భంగా గురువారము తహసిల్దార్ కార్యాలయంలో వీడ్కోలు పలికారు.తహసిల్దార్ హరికృష్ణ, డిప్యూటీ తాసిల్దార్ మదన్మోహన్…









