ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పై ఎంపీపీ అసత్య ప్రచారాలు మానుకోవాలి
హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పై ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ అసత్య ప్రచారాలు మానుకోవాలని రజక సంఘం రాష్ట్ర నాయకుడు చిలక రాజు అజయ్ కుమార్ అన్నారు. గురువారం ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల…






