స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం
స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం మునుగోడు నవంబర్24(జనం సాక్షి): తమతో చదివిన చిన్ననాటి మిత్రుడు అనారోగ్యంతో అకాల మృతి చెందాడన్న విషయం తెలిసి చలించిపోయారు. ఎలాగైనా స్నేహితుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించుకుని బృందంగా ఏర్పడి చేయి చేయి…








