వాహనాదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
గుడిహత్నూరు ఎస్సై ప్రవీణ్ కుమార్ గూడిహత్నూర్ నవంబర్21 జనం సాక్షి, వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని గుడిహత్నూర్ ఎస్సై ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ సి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలన్నారు…









