Friday, 6 November 2026

December 2022

Featured News

తెలంగాణ కార్మిక సమైక్య సభను విజయవంతం చేయాలి తెలంగాణ కార్మిక సమైక్య సభను విజయవంతం చేయాలి 

పెద్దవంగర డిసెంబర్ 13(జనం సాక్షి )తెలంగాణ కార్మిక సమైక్య సభను  విజయవంతం చేయాలని ఆ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చింతల యాకన్నా , బీఎస్పీ మండల కన్వీనర్ రాంపాక కిరణ్ లు పిలుపునిచ్చారు.  మంగళవారం మండల కేంద్రంలోని…

Main

 పడమట నర్సాపురం ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్* 35 మంది విద్యార్థినులకు అనారోగ్యం* వైద్యం అందించిన యంత్రాంగం

జూలూరుపాడు, డిసెంబర్13, జనంసాక్షి: మండల పరిధిలోని పడమట నరసాపురంలో ఉన్న గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో దాదాపు 35 మంది విద్యార్థినిలు అనారోగ్యం పాలయ్యారు. సోమవారం రాత్రి 25 మంది విద్యార్థులకు జూలూరుపాడులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య…

Featured News

షాదిఖానా భూమి కబ్జా..ఫిర్యాదు చేసిన నాయకులు

బిచ్కుంద డిసెంబర్ 13 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల మైనారిటీ షాది ఖానా కొరకు ఒక్క ఎకరం భూమి సర్వే నంబర్ 814/1 ఉంది. ఈ షాదీ ఖానా తెలుగుదేశం పార్టీ…

Featured News

పదో తరగతి పూర్వ  విద్యార్థుల దాతృత్వం పాఠశాలకు అట వస్తువుల అందజేత 

వీణవంక డిసెంబర్ 13 (జనం సాక్షి)వీణవంక మండలం కేంద్రంలో జడ్పీ హైస్కూల్ నందు పదో తరగతి  1995-96 సంవత్సరానికి సంబంధించిన పూర్వ విద్యార్థులు గత నెలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడం జరిగింది అందులో వీణవంక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో …

Featured News

గ్రామీణ స్థాయి విద్యార్థుల క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తా.గ్రామీణ స్థాయి విద్యార్థుల క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తా.ప్రతి జిల్లాకు కోటి రూపాయల కార్పొరేట్ ఫండ్ ను ఏర్పాటు. -ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ ఎస్ విజయ్ కుమార్.

            నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, డిసెంబర్13(జనంసాక్షి): గ్రామీణ స్థాయి నుంచి విద్యార్థుల క్రీడలను ప్రోత్సహించేలా ప్రతి జిల్లాకు కోటి రూపాయల కార్పొరేట్ ఫండ్ ను ఎమ్మెల్సీ నిధులనుండి ఏర్పాటు చేసి…

Featured News

టిడబ్ల్యూజేఏ తొర్రూరు డివిజన్ కమిటీ ఎన్నిక

                    డోర్నకల్ ప్రతినిధి డిసెంబర్ 13 (జనం సాక్షి):ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టిడబ్ల్యూజేఏ) తొర్రూరు రెవెన్యూ డివిజన్ నూతన కమిటీని రాష్ట్ర కమిటీ ఆదేశాల…

Featured News

మున్నూరు కాపు చైతన్య యాత్ర  విజయవంతం చేయండిమున్నూరు కాపు చైతన్య యాత్ర  విజయవంతం చేయండి

              ఈనెల 19 నుండి చైతన్య యాత్ర ప్రారంభం 33 జిల్లాలు 119 నియోజకవర్గాలలో పర్యటనకొండా దేవయ్య పటేల్ తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు కుల బాంధవుల ఐక్యత కోసం…

Featured News

పెద్దేముల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షునిగా జనార్దన్ రెడ్డిపెద్దేముల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షునిగా జనార్దన్ రెడ్డి

)         పెద్దేముల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షునిగా అడికిచర్ల సర్పంచ్ జనార్దన్ రెడ్డి ఎన్నికయ్యారు. మంగళవారం పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామంలో మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు మండల నాయకులు అత్యవసర సమావేశం ఏర్పాటు…

Featured News

నూతన జిల్లాల ఏర్పాటుతో ఉన్నతస్థాయి అధికార యంత్రాంగమంతా ప్రజలకు అందుబాటులోనూతన జిల్లాల ఏర్పాటుతో ఉన్నతస్థాయి అధికార యంత్రాంగమంతా ప్రజలకు అందుబాటులో పోలీస్ అధికారుల పనితీరు పై సంతృప్తి వ్యక్తం వెస్ట్ జోన్, ఇన్స్ప్ క్టర్  జనరల్ ఆఫ్ పోలీస్ వి. బి. కమలాసన్ రెడ్డి

              ఇటిక్యాల (జనంసాక్షి) డిసెంబర్ 13  నూతన జిల్లాల ఏర్పాటుతో ఉన్నతస్థాయి అధికార యంత్రాంగమంతా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉందని వెస్ట్ జోన్ ఇన్స్ప్ క్టర్ జనరల్ ఆఫ్ పోలీస్,…

Featured News

సమిష్టి కృషితో సహాయముసమిష్టి కృషితో సహాయము

              మండలంలోని దమ్మనపెట గ్రామానికి చెందిన బీజేపీ మండల ఉపాద్యక్షుడు నేరెళ్ల రామన్న అనారోగ్యం తో బాధపడుతుండగా విషయం తెలుసుకున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పెద్దలు గడ్డం వివేక్…