గిరిజనుల సమస్యలు పరిష్కరించడం లో ప్రభుత్వం విఫలం
గిరిజనుల సమస్యలు పరిష్కరించడం లో ప్రభుత్వం విఫలం జహీరాబాద్ డిసెంబర్ 10 (జనంసాక్షి )గిరిజనుల సమస్యలు పరిష్కరించడం లో ప్రభుత్వం విఫలమైందని బిఎస్పీ నాయకులు సిద్దు రావణ్ అన్నారు.శనివారంజహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోన మొడంపల్లి మండలంలోని పలు తాండాలను సందర్శించారు.…










