Tuesday, 3 November 2026

February 2023

వార్తలు

పదవ తరగతి విద్యార్థులకు అభ్యాస కరదీపికలు

వేములవాడ, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) : వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న అభ్యాస కరదీపికలను శనివారం మండల విద్యాధికారి బన్నాజీ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు…

వార్తలు

గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ

గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 24 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మండలం పరిధిలో సంగల, కాకులారం గ్రామాలలో నట్టల నివారణ మందులు శుక్రవారం పంపిణీ చేశారు. నట్టల నివారణ మందులను తాగించడం వలన జీవాలు బలంగా,…

వార్తలు

అధ్వాన్నంగా మారిన ప్రధాన రోడ్లు.అధ్వాన్నంగా మారిన ప్రధాన రోడ్లు. పట్టించుకోని అధికారులు. తప్పని ప్రమాదాలు.

జనం సాక్షి ఉట్నూర్. అభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుపుతున్న గత భారీ వర్షాల వల్ల ప్రధాన బీటీ రోడ్లు గుంతల మాయంగా మారి ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. ఏజెన్సీలోని ఉట్నూర్ ఎక్స్ రోడ్డు…

వార్తలు

ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలిప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి – ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):తరచుగా ఆరోగ్య పరీక్షలు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ…

వార్తలు

పాత తండాలో  కోటి రూపాయల వ్యయంతో రామాలయం పునర్నిర్మాణంపాత తండాలో  కోటి రూపాయల వ్యయంతో రామాలయం పునర్నిర్మాణం

 ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ చేతుల మీదుగా శంకుస్థాపన టేకులపల్లి, ఫిబ్రవరి 24( జనం సాక్షి ): శ్రీ రామాలయ స్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కోటి రూపాయలు వ్యయంతో ఆలయ నిర్మాణానికి ఇల్లందు…

వార్తలు

విద్యుత్ శాఖ ఉద్యోగుల నిరసన…

శంకరపట్నం: జనం సాక్షి ఫిబ్రవరి 24 విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉద్దేశం ఉద్యోగుల జేఏసీ పిలుపుమేరకు శుక్రవారం నుండి నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తాడికల్ సబ్ స్టేషన్ ఏఈ సంపత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా…

వార్తలు

సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటాం… దళిత బంధు లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలి…. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్…

సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటాం… దళిత బంధు లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలి…. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్… శంకరపట్నం: జనం సాక్షి ఫిబ్రవరి 24 తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా, తెలంగాణలో దళిత…

వార్తలు

వాస కేంద్రాలలో పెండింగ్ లో ఉన్న అన్ని పనులు త్వరగా పూర్తి చేయాలి

పునరా గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 24 (జనం సాక్షి): పునరావాస కేంద్రాలలో పెండింగ్ లో ఉన్న అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి నీటిపారుదల, ఇంజనీర్లు, తహసిల్దార్లకు , అధికారులకు ఆదేశించారు. శుక్రవారం…

వార్తలు

ఉచిత శిక్షణ తరగతులు….ఉచిత శిక్షణ తరగతులు..

శుక్రవారం రోజున మంచిర్యాల జిల్లాలోని  గవర్నమెంట్ ఐ. టి.ఐ  కళాశాలలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్  ఉచిత శిక్షణ తరగతులు . ఈ కార్యక్రమంలో జే. సి. ఐ మంచిర్యాల ప్రెసిడెంట్ జే సి  రాజు అరుముళ్ల,  మరియు జే సి…

వార్తలు

మూగజీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ.మూగజీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ.

మూగజీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ.మూగజీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ. కోటగిరి ఫిబ్రవరి 24 జనం సాక్షి:-ఉమ్మడి మండలంలోని వల్బాపూర్,దోమలేడ్గీ,టాక్లీ గ్రామాలలో శుక్రవారం మండల పశు సంవర్దన శాఖ ఆధ్వర్యంలో 1500 మూగజీవాలు(మేకలు,గోర్ల)కు  ఉచిత నట్టల నివారణ…