అసలు ఈ కుక్కలకి ఏమైంది..! రాష్ట్రంలో రోజోచోట కుక్కల ఘటన. లేగ దూడను చంపిన కుక్కలు..
భైంసా రూరల్ ఫిబ్రవరి 25జనం సాక్షి రాష్ట్రంలోని కుక్కలన్నీ మీటింగ్ పెట్టుకుని రాష్ట్రంలో రోజూచోట ఏదో ఒక మాదిరిగా అటాక్ కి దిగినట్లు ఉన్నాయని ఇప్పుడు కుక్కలు ప్రవర్తిస్తున్న తీరుపై ప్రజలు ఫన్నీగా సెటైలర్స్ వేస్తూ చర్చించుకుంటున్నారు. బాసర…










