అంతర్గత రహదారులకు మహర్దశఅంతర్గత రహదారులకు మహర్దశ*రు.63 లక్షల వ్యయంతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే హరిప్రియ
టేకులపల్లి, ఫిబ్రవరి 25( జనం సాక్షి ): టేకులపల్లి మండలంలోని రామచంద్ర పేట గ్రామంలో సిసి రోడ్లుకు శనివారం ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ శంకుస్థాపన చేశారు. ఈజీఎస్ నుండి నిధులు 6 అంతర్గత రహదారులకు రు.30 లక్షలు, డి…










