విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,మార్చి 10(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని ఖానాపూర్ లోని ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులే ఉపాద్యాయులయినారు.పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించుకున్నారు.డిఈఓగా సోనీ, ఎంఇఓ గా భవాని,…










