అంబేద్కర్ జాతీయ అవార్డుకు కొరిమి వెంకటస్వామి ఎంపిక
*శంకరపట్నం, జనం సాక్షి, మార్చ్ 10, శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్,దళిత సంఘ నాయకుడు కొరిమి వెంకటస్వామి బహుజన సాహిత్య అకాడమీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డుకు శుక్రవారం ఎంపికయ్యారు. తిరుపతిలో ఈనెల…










