Tuesday, 3 November 2026

March 2023

వార్తలు

పెద్దమ్మతల్లిని దర్శించుకున్న  మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి

పెద్దమ్మతల్లిని దర్శించుకున్న  మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి …. కన్నాపూర్ లో సిసి రోడ్ శంకుస్థాపనశంకరపట్నం: జనం సాక్షి మార్చి 3 మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలంలో ముత్తారం గ్రామంలో శుక్రవారం  రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్  మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి…

వార్తలు

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐదు కొత్త గనుల నుంచి 134 లక్షల బొగ్గు ఉత్పత్తి……… తద్వారా 750 లక్షల వార్షిక లక్ష్య సాధన……. కొత్త ప్రాజెక్టుల సమీక్షలో సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్. శ్రీధర్..

– జనం సాక్షి – హైదరాబాద్వచ్చే ఆర్థిక సంవత్సరం 2023-24లో సింగరేణి సంస్థ 750 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో వచ్చే ఏడాది చేపట్టే ఐదు ప్రధాన గనుల నుంచి కనీసం 134 లక్షల…

వార్తలు

నర్సాపూర్ ఎంపీపీ పై అన ర్హతవేటు ఆదేశాలు జారీ చేసిన జెడ్పి సీఈవో ఎంపీడీవో మార్టిన్ లూథర్.

నర్సాపూర్. మార్చి, 3 , (.జనం సాక్షి. ). నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి పై హన అర్హత వేటుపడింది. జిల్లా సీఈవో వెంకట శైలేష్ కుమార్ ఇందుకు సంబంధించిన ఆదేశాలను జారీ చేశారు. శుక్రవారం నాడు నర్సాపూర్ ఎంపీడీవో…

వార్తలు

ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపాలి ఎమ్మెల్యే మదన్ రెడ్డి

నర్సాపూర్లో పీఎం మోడీ దిష్టిబొమ్మ దగ్ధం. నర్సాపూర్. మార్చి , 3 , ( జనం సాక్షి ) కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని గద్దె దింపాల్సిన అవసరం ఎంతైనా ఉందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్…

వార్తలు

కెరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు అవగాహన 

 లింగాల జనం సాక్షి ప్రతినిధి లింగాల మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం శ్రామిక వికాస కేంద్రం ఆధ్వర్యంలో 10వ,తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శ్రామిక వికాస…

వార్తలు

అర్హులైన నిరుపేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు అందజేత – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

 హుజూర్ నగర్ మార్చి 3 (జనంసాక్షి): అర్హులైన నిరుపేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలను హుజూర్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చేతులమీదుగా అందజేశారు. శుక్రవారం ఈ సందర్బంగా శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ…

వార్తలు

కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి

నల్గొండ బ్యూరో, జనం సాక్షి.రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి అన్నారు.శుక్రవారం నల్గొండ పట్టణం బొట్టు గూడ లో ఏర్పాటు చేసిన కంటి…

వార్తలు

పేద ప్రజల జీవితాలను కాలరాసే విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం: వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” 

ఈరోజు (03-03-2023) శుక్రవారం నాడు వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు BRS పార్టీ పిలుపులో భాగంగా పెంచిన గ్యాస్ ధరలపై గ్యాస్ బుడ్డీలతో నిరసన తెలుపుతూ.. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని…

వార్తలు

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని కలెక్టర్ కు వినతిపత్రం

గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 3 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల: జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ తో వివిధ జర్నలిస్ట్ యూనియన్ల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ వల్లూరు క్రాంతి…

వార్తలు

పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా బిఆర్ఎస్ అధ్వర్యంలోధర్నా

పెనుబల్లి, మార్చ్3(జనం సాక్షి) కేంద్ర ప్రభుత్వం   మరోసారి  గ్యాస్  ధరలు  పెంచటం  పై  నిరసన, ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ ఆదేశానుసారం,  ఎమ్మెల్యే సండ్ర  పిలుపుమేరకుశుక్రవారం పెనుబల్లి మండల బి ఆర్ ఎస్ పార్టీ…