అంగన్వాడి సేవలు వినియోగించుకోవాలి..
ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ.. శంకరపట్నం: జనం సాక్షి మార్చి 28 మహిళ శిశు సంక్షేమ శాఖ అంగన్వాడి కేంద్రాల సేవలను అర్హులందరూ వినియోగించుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందాలని అంగన్వాడి సూపర్వైజర్లు రాజశ్రీ, స్రవంతి అన్నారు. మంగళవారం శంకరపట్నం…










