Wednesday, 4 November 2026

March 2023

వార్తలు

కళ్లెం జంగారెడ్డి గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం హాజరైన టిపిసిసి సభ్యులు మరి నిరంజన్ రెడ్డి

రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, మార్చ్ 24(జనం సాక్షి) టిపిసిసి సభ్యులు మర్రి నిరంజన్ రెడ్డి  ఆధ్వర్యంలో  శుక్రవారం కళ్లెం జంగారెడ్డి గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న…

వార్తలు

హుజూర్ నగర్ మార్కెట్ యార్డ్ ను  పరిశీలించిన ఎమ్మెల్యే 

హుజూర్ నగర్ మార్చి 24 (జనంసాక్షి): నేడు జరగనున్న హుజూర్ నగర్ నూతన మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సభా స్థలి ఏర్పాట్లను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి శుక్రవారం పరిశీలించడం జరిగింది. అనంతరం అధికారులకు, నాయకులకు ఎమ్మెల్యే…

వార్తలు

రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్.

తాండూరు మార్చి 24(జనంసాక్షి) పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా తాండూర్ నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులకు రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్  శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో…

వార్తలు

గాంధీ విగ్రహం వద్ద శాంతియుతమౌన దీక్ష 

ముస్తాబాద్ మార్చి 24 జనం సాక్షి టిపిసిసి పిలుపుమేరకు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద శాంతియుత మౌన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది…

వార్తలు

ఉత్తమ గ్రామపంచాయతీలకు జాతీయ పంచాయతీ అవార్డులు పంపిణీ

మల్దకల్ మార్చి 24 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని 17ఉత్తమ గ్రామపంచాయతీలను ఎంపిక చేసింది.శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో నిర్వహించిన ఉత్తమ గ్రామ పంచాయతీల జాతీయ అవార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎంపీపీ వై…

వార్తలు

మండలంలోని గ్రామ పంచాయతీలకు ఆవార్డులు •26 గ్రామ పంచాయతీలకు దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పంచాయతీ స్వశక్తి అవార్డులు  •సర్పంచులు, సెక్రటరీలకు అభినందనలు తెలిపిన జడ్పీటీసీ, ఎంపీపీ

 మునిపల్లి​, మార్చ్ 24, జనంసాక్షి​ :   మండలంలోని  ఆయా  గ్రామాల పంచాయతీలకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ స్వశక్తి కిరణ్ పురస్కారలు రావడం అభినందనీయమని ఎంపీపీ శైలజ , జడ్​పీటీసీ పైతరమీనాక్షిలు అన్నారు. ఈ సందర్బంగా శుక్రవారం  మండల…

వార్తలు

జాతీయ పంచాయతీ అవార్డు పురస్కారాలను ప్రధానం

అయిజ, మార్చ్ 24 (జనం సాక్షి) : కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అభివృద్ధి కోసం పోటీలు నిర్వహించగా అయిజ మండలలో 28 పంచాయతీలు ఉండగా వాటిలో 19 గ్రామ పంచాయతీలు ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎన్నిక చేయడం…

వార్తలు

ప్రతి ఒక్కరు రోజువారి ఆహారంలో చిరుధాన్యాలను తప్పనిసరిగా తీసుకోవాలి ఐసిడిఎస్ సిడిపిఓ శాంతిశ్రీ

రంగారెడ్డి ఇబ్రహీంపట్నం మార్చ్ 24 (జనం సాక్షి) :-ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఇబ్రహీంపట్నం పరిధిలోని మంగళ్ పల్లి అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ శాంతి శ్రీ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శాంతి శ్రీ మాట్లాడుతూ…

వార్తలు

పెండింగులో ఉన్న బిల్లులన్ని మంజూరు చేయాలి

సూర్యాపేట ప్రతినిధి, మార్చి 24 (జనంసాక్షి): గత కొన్ని నెలలుగా ఈ కుబేర్ వద్ద పెండింగులో ఉన్న బిల్లులన్ని మంజూరు చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర నాయకులు ఎన్.సోమయ్య , ఎం.కృష్ణా రెడ్డి, ఆర్.లింగయ్య ప్రభుత్వాన్ని…

వార్తలు

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వి. వి. పాట్ల పరిశీలన….. జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు

ఆసిఫాబాద్ జనంసాక్షి జిల్లా ప్రతినిధి: మార్చి 24 : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ఈవిఎం గోదాములో భద్రపరిచిన 891 వి. వి. పాట్లను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు…