ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు.. అరవింద్‌కు వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వెలసిన ఫ్లెక్సీలు
నిజామాబాద్: పసుపు బోర్డుకు పంగనామం పెట్టడంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నిజామాబాద్ రైతులు కన్నెర్రజేశారు. పసుపు బోర్డును ఏర్పాటుచేసే ప్రతిపాదన లేదని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంటులో చేసిన ప్రకటనతో రైతుల…










