Monday, 2 November 2026

March 2023

వార్తలు

ఘనంగా శ్రీ సతీమాత దేవి (సత్తిభవాని) జాతర వేడుకలు

ఘనంగా శ్రీ సతీమాత దేవి (సత్తిభవాని) జాతర వేడుకలు- గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలి.- ఆలయ పూజారి భూక్యా తేజ నాయక్ -అమ్మవారికి పుట్టు వెంట్రుకలు సమర్పించిన భక్తులు డోర్నకల్ మార్చి/30/జనం సాక్షి న్యూస్:మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం…

వార్తలు

ఘనంగా శ్రీ రామనవమి వేడుకలు

ఘనంగా శ్రీ రామనవమి వేడుకలుసీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించిన గ్రామ సర్పంచ్ పొడవు శ్రీనివాసులుగోపాల్ పేట్,మార్చి30జనసాక్షి:   మండల కేంద్రంలోని శ్రీ శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో  గురువారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్…

వార్తలు

శ్రీరామనవమి వేడుకల్లో గోలి మోహన్

 రామనవమి వేడుకల్లో గోలి మోహన్శ్రీ వేములవాడ మార్చి 30 (జనంసాక్షి)వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామంలో  శ్రీరామనవమి వేడుకలు పురస్కరించుకొని హాజరైన డాక్టర్ గోలి మోహన్ మాట్లాడుతూగ్రామంలోని యువత ఉన్నత విద్యలు అభ్యసించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని…

వార్తలు

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం భక్తులను అలరింపజేసిన నందికొల్ల సేవ భక్తులతో కిక్కిరిసి పోయిన ఆలయం ఇటిక్యాల (జనంసాక్షి) మార్చి 30 :మండల పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలో కృష్ణా నది తీరాన వెలసిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో గురువారం…

వార్తలు

ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

.ఘనంగా శ్రీరామనవమి వేడుకలు… బై0సా రూరల్ మార్చ్ 30 జనం సాక్షి నిర్మల్ జిల్లా భైంసాలో శ్రీరామనవమి శోభయాత్రను  భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్,బీజేపి జిల్లా అద్యక్షురాలు రమాదేవి, బిజెపి నాయకులు రామారావు పటేల్,మోహన్ రావ్ పటేల్,హిందువాహిని, ఆర్ఎస్ఎస్…

వార్తలు

బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సమావేశంలో అధిక సంఖ్యలో పాల్గొనాలి

బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సమావేశంలో అధికసంఖ్యలో పాల్గొనాలిబిఆర్ఎస్ మండల నాయకులు బాల్నె వెంకన్నజనం సాక్షి,చెన్నారావుపేట బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిల ఆదేశాల మేరకు చెన్నారావుపేట మండలం అమీనాబాద్…

వార్తలు

ఘనంగా బిఆర్ఎస్ యువనేత రామారావు జన్మదిన వేడుకలు

జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ఇనుగంటి రామారావు జన్మదిన వేడుకలను గురువారం ఆయన నివాసంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.…

వార్తలు

కార్మికుల కనీస అవసరాలు తీర్చడం ప్రభుత్వాల బాధ్యత

హుజూర్ నగర్ మార్చి 30 (జనంసాక్షి): కార్మికుల కనీస అవసరాలు తీర్చడం ప్రభుత్వాల బాధ్యత అని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జడ శ్రీనివాస్ అన్నారు. గురువారం హుజూర్ నగర్ సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏఐటీయూసీ లోకల్ అమాలి అనుబంధ…

వార్తలు

ఆంజనేయస్వామి తొడుగుకు 5 లక్షల విలువ చేసే వెండి బహుకరణ

– దేవునిపై భక్తిని చాటుకున్న జగన్మోహన్ రావు దంపతులు జనంసాక్షి, ముత్తారం : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం గురువారం వేలాది మంది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు.…

వార్తలు

కమాన్ పూర్ లో రక్తదాన శిబిరంకమాన్ పూర్ లో రక్తదాన శిబిరం

జనం సాక్షి , కమాన్ పూర్ : బీఆర్ఎస్ పార్టీ  యువ నాయకులు ఇనంగంటి రామారావు జన్మదినోత్సవం సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు గురువారం కమాన్ పూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్ లో రక్తదాన శిబిరం…